Tuesday 31 May 2022

BHANU's Quiz on National Technology Day

 

*జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న నిర్వహించబడుతుంది*. భార‌త‌దేశ సాంకేతిక పురోగ‌తికి గుర్తుగా ఈ దినోత్స‌వం జరుపబడుతుంది

భార‌త సైన్యం 1998, మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు. భార‌త‌దేశాన్ని అణు దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి, అధికారికంగా సంతకం చేశారు.

అణు ధార్మిక పదార్ధాల వినియోగం లాభ నష్టాల పై నా  వీడియోపాఠాన్ని తిలకించేందుకు క్రింద లింక్ లని చూడండి

 VIDEO-1                      VIDEO-2

BHANU’s

OCCASIONAL QUIZ SERIES


 

BHANU’s Occasional Quiz series

By

Pavani Bhanu Chandra Murthy

School Asst. (P.S.) CHIRALA – BAPATLA Dist.

 

No comments:

Post a Comment

VISUAL QUIZ (A New Experiene)

    IGNITE PHYSICS ANDHRA PRADESH – SCHOOL EDUCATION SCERT SYLLABUS PHYSICAL SCIENCE THE ULTIMATE SUBJECT RESOURCE   CLICK HERE to Participa...

Popular Posts