*జాతీయ సాంకేతిక దినోత్సవం (జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం) ప్రతి సంవత్సరం మే 11న నిర్వహించబడుతుంది*. భారతదేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది
భారత సైన్యం 1998, మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II (ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షల వరుస) అంటారు. భారతదేశాన్ని అణు దేశంగా ప్రకటించడమేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్రకటించి, అధికారికంగా సంతకం చేశారు.
అణు ధార్మిక పదార్ధాల వినియోగం లాభ నష్టాల పై నా వీడియోపాఠాన్ని తిలకించేందుకు క్రింద లింక్ లని చూడండి
BHANU’s
OCCASIONAL QUIZ SERIES
|
BHANU’s Occasional Quiz series By Pavani
Bhanu Chandra Murthy School
Asst. (P.S.) CHIRALA
– BAPATLA Dist. |
